BREAKING
thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కలపై ప్రశ్నలు thumb ● తెలంగాణ రక్షణ సేనలో చేరిన గజ్జెల శివ thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కలపై ప్రశ్నలు thumb ● తెలంగాణ రక్షణ సేనలో చేరిన గజ్జెల శివ thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు
Date of Publish : 01 October 2026, 06:15 pm
Posted by : SEETHA KIRAN KUMAR

రవీంద్ర భారతిలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
01 Oct, 2026 - 06:15 PM
11 వీక్షణలు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం–2026 కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించారు.

కార్యక్రమానికి సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి, ఐఏఎస్, ఇతర అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వయోవృద్ధుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పలు సంస్థలకు అవార్డులను ప్రదానం చేశారు. వయోవృద్ధుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, మెరుగైన జీవనానికి అవసరమైన సహకారం అందించడంలో సంస్థలు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా గుర్తించారు.