BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 07 February 2026, 08:04 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మల్లన్న జాతరకు ఆహ్వానం

తెలంగాణ
07 Feb, 2026 - 08:04 AM
231 వీక్షణలు
మల్లన్న జాతరకు ఆహ్వానం మారేడుపల్లిలో 12న మల్లన్న జాతర మహోత్సవం NTODAY NEWS: కరీంనగర్ ఎండపల్లి మండలంలోని మారేడుపల్లి గ్రామంలో ఈ నెల 12వ తేదీన (గురువారం) నిర్వహించనున్న మల్లన్న జాతర మహోత్సవానికి హాజరుకావాలని కోరుతూ గ్రామ సర్పంచ్ శారద మల్లేశం, యాదవ సంఘం సభ్యులు శనివారం కరీంనగర్‌లో మద్దుల గోపాల్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, మారేడుపల్లి గ్రామంలో ప్రతి ఏటా మల్లన్న జాతరను సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతరకు గ్రామస్థులతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, విద్యుత్, భద్రత, ప్రసాద వితరణ వంటి అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు, గ్రామ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. #MallannaJathara #Karimnagar #Endapalli #TempleFestival #LocalTraditions #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube