BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 07:25 pm
Posted by : K MAHESH

స్థాయికి మించి విమర్శలు చేయడం తగదు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 07:25 PM
10 వీక్షణలు

బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలపై డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి తాటిపాముల శేఖర్ గౌడ్ స్పందన

రామన్నపేట, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు స్థాయికి మించి ఆరోపణలు చేయడం తగదని డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు తాటిపాముల శేఖర్ గౌడ్ అన్నారు.

శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా సమస్యలతో పాటు రాష్ట్రస్థాయి సమస్యలపై పార్లమెంట్‌లో గళం విప్పుతూ ప్రజల సంక్షేమం కోసం ఎంపీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎంపీ కేవలం మునుగోడు నియోజకవర్గానికే పరిమితమైన నాయకుడు కాదనే విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు.

ఎంపీ స్థాయి నాయకులను విమర్శించడం ద్వారా పెద్ద నాయకులుగా ఎదగవచ్చని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎంపీపై మరోసారి నిరాధారమైన, చౌకబారు ప్రకటనలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.