BREAKING
thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం
Test 4
Date of Publish : 16 November 2026, 06:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వైసీపీలో భారీ మార్పులకు జగన్ కసరత్తు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 06:05 PM
1 వీక్షణలు

తాడేపల్లి: 2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ ప్రక్షాళనకు వైసీపీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల పనితీరుపై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలు, ప్రజల్లో నాయకుల పనితీరు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేపట్టే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పనితీరు ఆశించిన స్థాయిలో లేని నాయకులకు బాధ్యతలు మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. దాదాపు 70 నుంచి 80 నియోజకవర్గాల్లో నాయకత్వ మార్పులు జరిగే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్ ఈ కసరత్తు చేపడుతున్నట్లు సమాచారం. అయితే నాయకత్వ మార్పులపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.