BREAKING
thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం
Test 4
Date of Publish : 16 November 2026, 05:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గన్నవరం ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌తో మోదుగు ప్రసాద్ భేటీ

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 05:46 PM
1 వీక్షణలు

తిరువూరు రాజకీయ పరిస్థితులపై ఆరా తీసిన వైసీపీ అధినేత ఎన్టీఆర్ జిల్లా: గన్నవరం విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరువూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో మోదుగు ప్రసాద్ జగన్‌తో ఆత్మీయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు, తిరువూరు నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి, ప్రజల్లో పార్టీకి లభిస్తున్న ఆదరణ, స్థానిక నాయకులు, కార్యకర్తల పనితీరుపై కూడా చర్చించినట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగడం, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం.