BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 09 May 2026, 01:36 pm
Posted by : BATHULA VENKATESH

జనసేనలోకి భారీ చేరికలు

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
09 May, 2026 - 01:36 PM
144 వీక్షణలు

జనసేనలోకి భారీ చేరికలు - బలపడుతున్న పవన్ కళ్యాణ్  నాయకత్వం!

జనసేనాని శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్  ఆశయాలు, సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై, పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం పాములవాక గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు, మాజీ MPP మరియు కాంగ్రెస్ హయాంలో ZPTC గా చేసిన కిల్లాడ వెంకట సాయి గారు, MPTC వెంకటలక్ష్మి గారు మరియు వారి దంపతులు తమ అనుచరులతో సుమారు 30 మందితో కలిసి ఈరోజు నా ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది.

రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలనే సంకల్పంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వచ్చి, ప్రజాపక్షాన నిలబడేందుకు సిద్ధమైన వెంకట సాయి గారు, వెంకటలక్ష్మి గారికి మరియు వారి అనుచరులకు జనసేన పార్టీలోకి సాదర స్వాగతం పలుకుతున్నాము. అందరం కలిసి ఉమ్మడిగా నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం.