BREAKING
thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర
Date of Publish : 02 October 2026, 08:28 am
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరి: వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన జడ్జి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
02 Oct, 2026 - 08:28 AM
11 వీక్షణలు

వృద్ధుల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

జిల్లా కేంద్రం: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా గురువారం వృద్ధుల ఆశ్రమంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్జి బి. రూపశ్రీ పాల్గొని వృద్ధుల సంక్షేమం, హక్కులు, చట్టపరమైన రక్షణ, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఉచిత న్యాయ సహాయం గురించి వృద్ధులకు వివరించారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.

ఆశ్రమంలో వృద్ధులకు కల్పిస్తున్న వసతి, ఇతర సౌకర్యాలను పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు.