BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 10 October 2026, 09:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో రేషన్ కార్డుదారులకు కీలక సూచనలు.. ఈ-కేవైసీ తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Oct, 2026 - 09:33 PM
4 వీక్షణలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులు తమ కుటుంబ సభ్యుల ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించినట్లు సమాచారం. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలను అరికట్టే లక్ష్యంతో మొబైల్ నంబర్ అనుసంధానం, ఈ-కేవైసీ ప్రక్రియపై దృష్టి సారించినట్లు పేర్కొంటున్నారు. ఐదు నుంచి 80 ఏళ్ల వయస్సు గల కుటుంబ సభ్యులు రేషన్ దుకాణం లేదా గ్రామ, వార్డు సచివాలయంలో వేలిముద్ర లేదా ఐరిస్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి భవిష్యత్తులో రేషన్ సరుకులు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపినట్లు సమాచారం. రేషన్ కార్డుదారులు తమ వివరాలను పరిశీలించుకుని, ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉంటే సంబంధిత కేంద్రాలను సంప్రదించాలని సూచిస్తున్నారు.