BREAKING
thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ
Date of Publish : 10 October 2026, 07:39 pm
Posted by : MENDI SRINIVASARAO

ఎన్నికల కమిటీ సమన్వయకర్తగా లచ్చిపతుల రంజిత్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ పార్వతీపురం మన్యం
Reporter
Mendi Srinivasarao జియ్యమ్మవలస మండల ప్రతినిధి
10 Oct, 2026 - 07:39 PM
13 వీక్షణలు

కురుపాం నియోజకవర్గ జనసేన ఎన్నికల కమిటీ సమన్వయకర్తగా లచ్చిపతుల రంజిత్ కుమార్

కురుపాం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కురుపాం నియోజకవర్గ ఎన్నికల కమిటీ సమన్వయకర్తగా (POC) లచ్చిపతుల రంజిత్ కుమార్ నియమితులయ్యారు.

జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతూ వివిధ కార్యక్రమాల ద్వారా సేవలందించడంతో పాటు కురుపాం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసినట్లు రంజిత్ కుమార్ తెలిపారు. తనకు ఈ బాధ్యత అప్పగించినందుకు పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

పార్టీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ పొలిటికల్ బ్యూరో నాయకులు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అరకు పార్లమెంట్ జనసేన పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేస్తానని రంజిత్ కుమార్ పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ అభివృద్ధితో పాటు ప్రజాసేవకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.