BREAKING
thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి
Date of Publish : 03 October 2026, 08:46 am
Posted by : ADARI RAMA PRASAD

మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
03 Oct, 2026 - 08:46 AM
13 వీక్షణలు

మునగపాక: మాజీ ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను మునగపాకలో నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణలో విశ్రాంత ఉపాధ్యాయుడు మొల్లేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పెంటకోట జగన్నాధరావు, ఆదారి సన్యాసిరావు శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి దాడి ముసలినాయుడు, టెక్కలి పరశురామ్, వెలగా శ్రీను, పొన్న కిరణ్, వెలగా మురళి, బొడ్డేడ రామానాయుడు, పెంటకోట పార్థసారథి, కొండ్రేగుల చైతన్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదంతో దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిన శాస్త్రి ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.


కార్యక్రమంలో జల్లేపల్లి వెంకట కృష్ణప్పతో పాటు పలువురు పాల్గొన్నారు.