BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 August 2026, 07:24 pm
Posted by : NEELAM VENKATA PANINDRA KUMAR

మానవత స్వచ్ఛంద సేవ సంస్థ చిట్వేలి శాఖ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం..

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
Neelam Venkata Panindra Kumar Chitvel Mandal Reporter
30 Aug, 2026 - 07:24 PM
93 వీక్షణలు

మానవత స్వచ్ఛంద సేవ సంస్థ చిట్వేలి శాఖ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం..

మానవత చిట్వేలి శాఖ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం..


మానవతా స్వచ్ఛంద సంస్థ చిట్వేలి శాఖ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ మేరకు 2026,2027 సంవత్సరానికి సంబంధించిన నూతన కార్యవర్గం న్నీ, ఆదివారం స్థానిక శ్రీ సాయి వికాస్ పాఠశాల నందు నిర్వహించిననెలవారి సమావేశం లో అధ్యక్షులుగా దొండ్ల వాగు శ్రీనివాసులు, కార్యదర్శిగా రామిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, ట్రెజరర్ తిరుమల రెడ్డయ్య, ఆత్మీయ సహకారం అధ్యక్షులుగా చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి, చైర్మన్ గా వీరాంజనేయరాజు, కో చైర్మన్ మునిరావు , కో కన్వీనర్ సాయిరాం, గౌరవ డైరెక్టర్ తిరుమల విశ్వనాథం , అడ్వైజర్ బోర్డ్ డైరెక్టర్ బోర్డ్ సభ్యులుగా 20 మంది సభ్యులను ఎంపిక చేశారు. అనంతరం సభ్యత నమోదులను విస్తృతం చేసి, మానవతా సేవలను విస్తరింపజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రామ్మోహన్ రావు, చౌడవరం మురళి రెడ్డి, కావేరి చంద్ర చలమారెడ్డి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.