BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 August 2026, 07:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మైదుకూరు ఎంఆర్‌ఓ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో సమన్వయ సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:42 PM
57 వీక్షణలు

మైదుకూరు: మైదుకూరు ఎంఆర్‌ఓ కార్యాలయంలో రాజకీయ అంశాలపై సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల అధికారి, మైదుకూరు తహసీల్దార్, దువ్వూరు తహసీల్దార్, చాపాడు తహసీల్దార్ పాల్గొన్నారు.

ఈ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర సామాజిక మాధ్యమ విభాగం సంయుక్త కార్యదర్శి గోవిందు రవి శంకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున రాకెట్ రఫీ హాజరయ్యారు.

సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన అంశాలు, రాజకీయ పార్టీలతో సమన్వయం, ఎన్నికల ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు తదితర విషయాలపై చర్చించినట్లు సమాచారం. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం, రాజకీయ పార్టీల ప్రతినిధుల మధ్య సమన్వయంపై అధికారులు వివరించినట్లు తెలిసింది.