BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 18 June 2026, 09:10 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మినీ థియేటర్ లో రెస్పాన్స్ అదరహో.. యూట్యూబ్ లోనూ సందడే సందడి.. 'రుద్ర' షార్ట్ ఫిల్మ్!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 Jun, 2026 - 09:10 PM
125 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు 

రుద్ర' షార్ట్ ఫిల్మ్ బుధవారం రాత్రి 8 గంటలకు ఏఆర్కే మినీ థియేటర్లో చిత్ర యూనిట్, పలువురు ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రదర్శించబడింది. థియేటర్ ప్రదర్శన విజయవంతంగా ముగిసిన అనంతరం ఈ లఘు చిత్రాన్ని ప్రముఖ వీడియో ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ నందు అధికారికంగా అప్‌లోడ్ చేశారు. లక్కీరాయన్ దర్శకత్వం వహించిన ఈ వినూత్న లఘు చిత్రంలో సుబ్రహ్మణ్యం, మోహన్, రఘు, మోక్షిత్, మోహన్ రెడ్డి, బోనెపల్లి సాయి, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, డిఓపి గా విఆర్ విజయ్ కెమెరా పనితనం కొనియాడదగినది. ఈ ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు 'రుద్ర' చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. లఘు చిత్రంలో ఎంచుకున్న కథాంశం, నటీనటుల ప్రతిభ, సాంకేతిక విలువలపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా లక్కీరాయన్ దర్శకత్వంలో ప్రతిభను ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. థియేటర్‌లో లభించిన రెస్పాన్స్ తరహాలోనే యూట్యూబ్‌లో కూడా ఈ షార్ట్ ఫిల్మ్‌కు ప్రేక్షకుల నుండి, నెటిజన్ల నుండి అద్భుతమైన ఆదరణ లభించడంతో హర్షం వ్యక్తం చేశారు