BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 10:01 am
Posted by : PAGADALA DEVAIAH

చలో నల్గొండ అఖిలభారత కిసాన్ మహాసభను జయప్రదం చేయండి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
15 Nov, 2026 - 10:01 AM
38 వీక్షణలు

నల్గొండలో అఖిల భారత కిసాన్ 36వ జాతీయ మహాసభలు.. విజయవంతం చేయాలని రెడ్ కామ్రేడ్స్ పిలుపు

హైదరాబాద్, నవంబర్ 15:

నల్గొండలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ గ్రేటర్ హైదరాబాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో రెడ్ కామ్రేడ్స్ మహాసభలకు బయలుదేరారు.

ఈ సందర్భంగా మహాసభల ప్రాధాన్యతను వివరిస్తూ, కార్యక్రమంలో పాల్గొనేందుకు కార్యకర్తలు సమూహంగా నల్గొండకు పయనమయ్యారు. రైతాంగ సమస్యలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న ఈ జాతీయ మహాసభల్లో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.

గ్రేటర్ హైదరాబాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో రెడ్ కామ్రేడ్స్ మహాసభలకు బయలుదేరినట్లు నిర్వాహకులు తెలిపారు.