BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 06 April 2025, 06:07 am
Posted by : NTODAY NEWS OFFICIAL

హార్టికల్చర్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.

తెలంగాణ
06 Apr, 2025 - 06:07 AM
295 వీక్షణలు
హార్టికల్చర్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి... ( కూడేరు) ఏప్రిల్ 6 ( NTODAY NEWS) రైతు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 8 వ తేదీ ఆర్టికల్చర్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయవలెనని ,ఆదివారం కూడేరులో రైతు సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేశారు,ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూడేరు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఆర్టికల్చర్ రాష్ట్ర రైతు సదస్సును విజయవంతం చేయాలని కోరారు, కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రమణ, మల రాయుడు, ప్రసాద్, వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.. Follow us on Website Facebook Instagram YouTube