BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 19 June 2026, 02:16 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Jun, 2026 - 02:16 PM
205 వీక్షణలు

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మంచిర్యాలలో పార్టీ శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించాయి. మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి సురేఖమ్మల ఆదేశాల మేరకు.. స్థానిక ఎమ్మెల్యే నివాసంలో నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకలను ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు భారీ కేక్ కట్ చేసి, రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ కార్యక్రమానికి దేవాపూర్ ఆదానీ సిమెంట్ కంపెనీ యూనియన్ అధ్యక్షులు శ్రీ కొక్కిరాల సత్యపాల్ రావు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ ధరణి మధుకర్, మంచిర్యాల నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తూముల నరేష్ లు హాజరయ్యారు.

​వీరితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, ఎన్.ఎస్.యు.ఐ (NSUI) మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు