BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 05 April 2026, 08:45 pm
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ మండల, కార్పొరేషన్ ఇన్-ఛార్జ్‌ల నియామకం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
05 Apr, 2026 - 08:45 PM
161 వీక్షణలు

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ మండల, కార్పొరేషన్ ఇన్-ఛార్జ్‌ల నియామకం

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఆదివారం కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ, జిల్లాలోని మండలాలు, మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లకు నూతన ఇన్-ఛార్జీలను నియమించారు. ఈ నియామకాల్లో భాగంగా కార్పొరేషన్ ఇన్-ఛార్జీలుగా వేణు, శారద, బొల్లం భీమయ్య, సంధ్యారాణి, మరియు కళావతిలను ఎంపిక చేయగా, హాజీపూర్ మండల ఇన్-ఛార్జ్‌గా రేణిగుంట రమేష్ బాధ్యతలు చేపట్టారు. నియమితులైన ఇన్-ఛార్జీలు వెంటనే క్షేత్రస్థాయిలోకి వెళ్లి బూత్ లెవల్ నుండి గ్రామ, మండల మరియు పట్టణ స్థాయి కమిటీలను పటిష్టం చేయాలని, పార్టీ అభివృద్ధికి పునరంకితం కావాలని ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు