BREAKING
thumb ● రాయలసీమ రైజింగ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ thumb ● ప్రాణాలను కాపాడే మహత్తర సేవ రక్తదానం thumb ● గని గుంతలో పడి వ్యక్తి మృతి thumb ● సూరారంలో కాలుష్యంపై రైతుల ఆవేదన thumb ● బనగానపల్లె ఆసుపత్రిలో గర్భిణీలకు పోషకాహారం పంపిణీ thumb ● మునగపాకలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ పోటీలు ప్రారంభం thumb ● ఎంపీ హామీతో నిరాహార దీక్ష విరమణ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● రాయలసీమ రైజింగ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ thumb ● ప్రాణాలను కాపాడే మహత్తర సేవ రక్తదానం thumb ● గని గుంతలో పడి వ్యక్తి మృతి thumb ● సూరారంలో కాలుష్యంపై రైతుల ఆవేదన thumb ● బనగానపల్లె ఆసుపత్రిలో గర్భిణీలకు పోషకాహారం పంపిణీ thumb ● మునగపాకలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ పోటీలు ప్రారంభం thumb ● ఎంపీ హామీతో నిరాహార దీక్ష విరమణ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు
Date of Publish : 01 October 2026, 09:44 am
Posted by : MOOLA RAJENDRA REDDY

గని గుంతలో పడి వ్యక్తి మృతి

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
01 Oct, 2026 - 09:44 AM
13 వీక్షణలు

ఆళ్లగడ్డ, అక్టోబర్ 1: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని గని గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. తొలుత గుర్తుతెలియని మృతదేహంగా గుర్తించిన పోలీసులు, అనంతరం మృతుడిని ఆళ్లగడ్డ పట్టణంలోని రాందాసు వీధికి చెందిన అంబవరం అక్బర్ వలి (45)గా గుర్తించినట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్బర్ వలి పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గని గుంత వద్ద కాలుజారి అందులో పడిపోయి మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మృతుడి సోదరి మైమూన్ ఇచ్చిన ఫిర్యాదులో ఈ వివరాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహానికి సంబంధించిన ఇతర వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.