BREAKING
తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

పుంగనూరు సుగుటూరు గంగమ్మ అమ్మవారి షార్ట్ ఫిలిం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 Jun, 2026 - 01:18 PM
33 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు రుద్ర' షార్ట్ ఫిల్మ్  రాత్రి 8 గంటలకు ఏఆర్కే మినీ థియేటర్లో చిత్ర యూనిట్, పలువురు ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రదర్శించబడింది. థియేటర్ ప్రదర్శన విజయవంతంగా ముగిసిన అనంతరం ఈ లఘు చిత్రాన్ని ప్రముఖ వీడియో ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ నందు అధికారికంగా అప్‌లోడ్ చేశారు. లక్కీరాయన్ దర్శకత్వం వహించిన ఈ వినూత్న లఘు చిత్రంలో సుబ్రహ్మణ్యం, మోహన్, రఘు, మోక్షిత్, మోపురి మోహన్ రెడ్డి, బోనెపల్లి సాయి, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, డిఓపి గా విఆర్ విజయ్ కెమెరా పనితనం కొనియాడదగినది. ఈ ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు 'రుద్ర' చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. లఘు చిత్రంలో ఎంచుకున్న కథాంశం, నటీనటుల ప్రతిభ, సాంకేతిక విలువలపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా లక్కీరాయన్ దర్శకత్వంలో ప్రతిభను ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. థియేటర్‌లో లభించిన రెస్పాన్స్ తరహాలోనే యూట్యూబ్‌లో కూడా ఈ షార్ట్ ఫిల్మ్‌కు ప్రేక్షకుల నుండి, నెటిజన్ల నుండి అద్భుతమైన ఆదరణ లభించడంతో హర్షం వ్యక్తం చేశారు

https://youtu.be/MAXn5wyaBuY?si=7HiNdUEA29aL0nuR

 ఈ యొక్క లింకును క్లిక్ చేయండి