BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 09:56 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

స్థానిక ఎన్నికలపై మండల, గ్రామ నాయకుల సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / పెదచెర్లోపల్లె
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
17 Nov, 2026 - 09:56 PM
8 వీక్షణలు

పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయాలి: నాయకుల సూచన

పీసీ పల్లి (ఎన్ టుడే న్యూస్):

రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మండల నాయకులు, గ్రామ పంచాయతీ నాయకులు సమావేశమై ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సమన్వయంతో, కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయాలని నాయకులు సూచించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలు, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో పీసీ పల్లి మండల నాయకులు ఓకే రెడ్డి, రేగుల బాలయ్య, రేగుల సుధాకర్, రేగుల పాపయ్య, గుదే నాగేశ్వరరావు, రేగుల తిరుపతయ్య, కుందురు సుబ్బయ్య, రేగుల వెంకటేశ్వర్లు, మక్కెన బాలకృష్ణ, మక్కెన శ్రీను, గుదే కోటేశ్వరరావు, ఏనుగంటి సోమయ్య, కుందురు నాగేశ్వరరావు, నేలకుర్తి నాగేశ్వరరావు, రేగుల శ్రీను, కుమ్మరిగుంట్ల వెంకటేశ్వర్లు, రేగుల బాలాజీ, కుందురు సతీష్, కుందురు చిన్న నాగయ్య తదితరులు పాల్గొన్నారు.