BREAKING
thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కలపై ప్రశ్నలు thumb ● తెలంగాణ రక్షణ సేనలో చేరిన గజ్జెల శివ thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కలపై ప్రశ్నలు thumb ● తెలంగాణ రక్షణ సేనలో చేరిన గజ్జెల శివ thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు
Date of Publish : 01 October 2026, 06:16 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

వివాహ వేడుకలో పాల్గొన్న దద్దాల మంజు భార్గవి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / చంద్రశేఖరపురం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
01 Oct, 2026 - 06:16 PM
16 వీక్షణలు

సీఎస్‌పురం: మండలంలోని నల్లమడుగుల గ్రామంలో వైఎస్సార్‌సీపీ మండల ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ హుస్సేన్ సాహెబ్, ఖాజా ఖాతున్ బీ దంపతుల కుమారుడు అమీర్ బాషా, నూర్ ఇ షష్మి వివాహ వేడుక జరిగింది.

ఈ వివాహ వేడుకకు కనిగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ సతీమణి దద్దాల మంజు భార్గవి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పాలగుళ్ల మల్లికార్జున్ రెడ్డి, భువనగిరి వెంకటయ్య, మిథికాల గురవయ్య, ముడమాల నారాయణ రెడ్డి, సూరిపోగు ఆంథోనీ, బైరెడ్డి తిరుపతిరెడ్డి, చెరుకుపల్లి రాదయ్య, పాలగుళ్ల రత్నారెడ్డి, బేరీ తిరుపతిరెడ్డి, బక్క భాగ్యరాజ్, బక్క దేవదానం, హనుమంతు వెంకటేశ్వర్లు, గిద్ద మాలకొండయ్య, మేకా రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.