BREAKING
thumb ● అమడగూరులో వైసీపీ అభ్యర్థి గడ్డం నరసింహులు ఇంటింటి ప్రచారం thumb ● అర్హుల ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. మంత్రి ఉత్తమ్ హెచ్చరిక thumb ● నేటి నుంచి డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం thumb ● చౌడేపల్లిలో టీడీపీ అభ్యర్థి కవితకు మద్దతుగా పారిశ్రామికవేత్త పత్తి రాజు ప్రచారం thumb ● తొట్టంబేడు జడ్పీటీసీ బరిలో రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● ఎన్నికల వేళ మద్యం పంపిణీకి యత్నం.. 280 బాటిళ్లు స్వాధీనం thumb ● భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ భార్య మృతి thumb ● సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా: ఎన్నికల అధికారి సునీల్‌ ఖన్నా thumb ● చౌడేపల్లి నూతన తహసీల్దార్‌గా ఎస్. ప్రమీల బాధ్యతల స్వీకరణ thumb ● ఐడీఎల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు thumb ● అమడగూరులో వైసీపీ అభ్యర్థి గడ్డం నరసింహులు ఇంటింటి ప్రచారం thumb ● అర్హుల ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. మంత్రి ఉత్తమ్ హెచ్చరిక thumb ● నేటి నుంచి డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం thumb ● చౌడేపల్లిలో టీడీపీ అభ్యర్థి కవితకు మద్దతుగా పారిశ్రామికవేత్త పత్తి రాజు ప్రచారం thumb ● తొట్టంబేడు జడ్పీటీసీ బరిలో రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● ఎన్నికల వేళ మద్యం పంపిణీకి యత్నం.. 280 బాటిళ్లు స్వాధీనం thumb ● భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ భార్య మృతి thumb ● సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా: ఎన్నికల అధికారి సునీల్‌ ఖన్నా thumb ● చౌడేపల్లి నూతన తహసీల్దార్‌గా ఎస్. ప్రమీల బాధ్యతల స్వీకరణ thumb ● ఐడీఎల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు
మంచి మాట
Date of Publish : 03 November 2026, 01:25 pm
Posted by : NAGARAJU GADE

గోవిందపురంలో టీడీపీలో చేరిన పలు కుటుంబాలు

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
03 Nov, 2026 - 01:25 PM
6 వీక్షణలు

కొల్ల అప్పలనాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తల చేరిక

సంతకవిటి, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):

విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గోవిందపురం గ్రామానికి చెందిన పలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొల్ల అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.

పసుపు కండువాలు కప్పి ఆహ్వానం

గోవిందపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊడి కృష్ణ, కోపిచెట్టి బాలకృష్ణతో పాటు పలువురు తమ కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కొల్ల అప్పలనాయుడు వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.