BREAKING
thumb ● అమడగూరులో వైసీపీ అభ్యర్థి గడ్డం నరసింహులు ఇంటింటి ప్రచారం thumb ● అర్హుల ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. మంత్రి ఉత్తమ్ హెచ్చరిక thumb ● నేటి నుంచి డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం thumb ● చౌడేపల్లిలో టీడీపీ అభ్యర్థి కవితకు మద్దతుగా పారిశ్రామికవేత్త పత్తి రాజు ప్రచారం thumb ● తొట్టంబేడు జడ్పీటీసీ బరిలో రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● ఎన్నికల వేళ మద్యం పంపిణీకి యత్నం.. 280 బాటిళ్లు స్వాధీనం thumb ● భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ భార్య మృతి thumb ● సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా: ఎన్నికల అధికారి సునీల్‌ ఖన్నా thumb ● చౌడేపల్లి నూతన తహసీల్దార్‌గా ఎస్. ప్రమీల బాధ్యతల స్వీకరణ thumb ● ఐడీఎల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు thumb ● అమడగూరులో వైసీపీ అభ్యర్థి గడ్డం నరసింహులు ఇంటింటి ప్రచారం thumb ● అర్హుల ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. మంత్రి ఉత్తమ్ హెచ్చరిక thumb ● నేటి నుంచి డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం thumb ● చౌడేపల్లిలో టీడీపీ అభ్యర్థి కవితకు మద్దతుగా పారిశ్రామికవేత్త పత్తి రాజు ప్రచారం thumb ● తొట్టంబేడు జడ్పీటీసీ బరిలో రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● ఎన్నికల వేళ మద్యం పంపిణీకి యత్నం.. 280 బాటిళ్లు స్వాధీనం thumb ● భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ భార్య మృతి thumb ● సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా: ఎన్నికల అధికారి సునీల్‌ ఖన్నా thumb ● చౌడేపల్లి నూతన తహసీల్దార్‌గా ఎస్. ప్రమీల బాధ్యతల స్వీకరణ thumb ● ఐడీఎల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు
మంచి మాట
Date of Publish : 03 November 2026, 01:06 pm
Posted by : A. MURALIDHAR

భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ భార్య మృతి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
A. Muralidhar చౌడేపల్లి మండల ప్రతినిధి
03 Nov, 2026 - 01:06 PM
12 వీక్షణలు

చౌడేపల్లిలో విషాద ఘటన.. భర్త ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యుల వెల్లడి

చౌడేపల్లి, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్): అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థలు విషాదానికి దారితీశాయి. ఇద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య మృతి చెందింది. భర్త ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగుపడుతున్నట్లు వైద్యులు తెలిపినట్లు సమాచారం.

కుటుంబ కలహాలతో మనస్తాపం

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చౌడేపల్లి మండలంలోని గడ్డంవారిపల్లి రోడ్డులో ఉన్న యాదాని ఇండ్లకు చెందిన మల్లిక (18), వెంకటరమణ (20) భార్యాభర్తలు. వీరిద్దరూ అడవికి వెళ్లి అటవీ ఉత్పత్తులను సేకరించి విక్రయించగా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు.

అయితే కొంతకాలంగా వారి మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వివాదం తీవ్రస్థాయికి చేరినట్లు పేర్కొన్నారు.

ఆసుపత్రికి తరలింపు

ఆదివారం ఈ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, ఇద్దరినీ మదనపల్లి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ మల్లిక మృతి

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లిక సోమవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. భర్త వెంకటరమణ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని తెలిపారు.

ఈ ఘటనతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.