BREAKING
thumb ● అమడగూరులో వైసీపీ అభ్యర్థి గడ్డం నరసింహులు ఇంటింటి ప్రచారం thumb ● అర్హుల ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. మంత్రి ఉత్తమ్ హెచ్చరిక thumb ● నేటి నుంచి డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం thumb ● చౌడేపల్లిలో టీడీపీ అభ్యర్థి కవితకు మద్దతుగా పారిశ్రామికవేత్త పత్తి రాజు ప్రచారం thumb ● తొట్టంబేడు జడ్పీటీసీ బరిలో రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● ఎన్నికల వేళ మద్యం పంపిణీకి యత్నం.. 280 బాటిళ్లు స్వాధీనం thumb ● భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ భార్య మృతి thumb ● సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా: ఎన్నికల అధికారి సునీల్‌ ఖన్నా thumb ● చౌడేపల్లి నూతన తహసీల్దార్‌గా ఎస్. ప్రమీల బాధ్యతల స్వీకరణ thumb ● ఐడీఎల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు thumb ● అమడగూరులో వైసీపీ అభ్యర్థి గడ్డం నరసింహులు ఇంటింటి ప్రచారం thumb ● అర్హుల ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. మంత్రి ఉత్తమ్ హెచ్చరిక thumb ● నేటి నుంచి డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం thumb ● చౌడేపల్లిలో టీడీపీ అభ్యర్థి కవితకు మద్దతుగా పారిశ్రామికవేత్త పత్తి రాజు ప్రచారం thumb ● తొట్టంబేడు జడ్పీటీసీ బరిలో రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● ఎన్నికల వేళ మద్యం పంపిణీకి యత్నం.. 280 బాటిళ్లు స్వాధీనం thumb ● భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ భార్య మృతి thumb ● సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా: ఎన్నికల అధికారి సునీల్‌ ఖన్నా thumb ● చౌడేపల్లి నూతన తహసీల్దార్‌గా ఎస్. ప్రమీల బాధ్యతల స్వీకరణ thumb ● ఐడీఎల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు
మంచి మాట
Date of Publish : 03 November 2026, 01:08 pm
Posted by : P GAJENDRA BABU

తొట్టంబేడు జడ్పీటీసీ బరిలో రావిళ్ల మునిరాజా నాయుడు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
03 Nov, 2026 - 01:08 PM
8 వీక్షణలు

పేదల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానంటున్న కూటమి అభ్యర్థి

తొట్టంబేడు, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్): తొట్టంబేడు మండల జడ్పీటీసీ ఎన్నికల్లో రావిళ్ల మునిరాజా నాయుడు పోటీ చేస్తున్నారు. స్వర్గీయ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆశీస్సులతో, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి నాయకత్వంలో రాజకీయంగా ముందుకు సాగుతున్న ఆయన స్థానిక సమస్యలు, గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారిస్తానని పేర్కొంటున్నారు.

పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని వెల్లడి

చిన్ననాటి నుంచి పేదల సమస్యలను దగ్గరగా చూశానని, నిరుపేదలకు అండగా నిలిచి వారి సంక్షేమం కోసం పనిచేయాలనేది తన లక్ష్యమని మునిరాజా నాయుడు చెబుతున్నారు.

ప్రభుత్వ పథకాలు అందేలా కృషి

మండలంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయడంతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని ఆయన తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి తన ప్రాధాన్యతలు, అభివృద్ధి లక్ష్యాలను ప్రజల ముందుంచుతున్నారు.