BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 13 May 2026, 10:22 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మనోజ్ కుమార్ కు మంత్రి నారా లోకేష్ ప్రశంసా పత్రం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
13 May, 2026 - 10:22 AM
188 వీక్షణలు

మండల పరిధిలోని మోదుగులపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు సమగాళ్ళ మనోజ్ కుమార్ కు మంత్రి నారా లోకేష్ ప్రశంసా పత్రాన్ని, బహుమతిని పోస్టు ద్వారా పంపించారు. ఆ  ప్రశంసా పత్రంలో

నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ఇది తెలుగువారి ఆత్మగౌరానికి ప్రతికగా, ప్రజాసేవను ద్వేయంగా తీసుకున్న ఒక మహా ఉద్యమం ఆ మహా ఉద్యమాన్ని నేటి రోజుల్లో ముందుకు నడిపిస్తున్న అసలైన శక్తి మీలాంటి అంకితభావం గల కార్యకర్తలని, పార్టీ సిద్ధాంతాల పట్ల మీరు చూపిస్తున్న నిబద్ధత కష్టపడి పనిచేసే తత్వం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, మై టిడిపి యాప్ ద్వారా పార్టీ ఇచ్చే ప్రతి ఆదేశాన్ని తూచే తప్పక పాటిస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లడంలో నీవు చూపుతున్న చొరవ , కృషి అభినందనీయం . పార్టీ పట్ల మీకున్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుందని మీ కృషితో మీరు సాధించుకున్న ఈ బహుమతి మీకు అందజేస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నానని ఇది కేవలం ఒక బహుమతి మాత్రమే కాదు మీ కృషి కి పార్టీ ఇస్తున్న గౌరవం, గుర్తింపు అన్నారు.