BREAKING
thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ
Date of Publish : 01 August 2026, 07:06 pm
Posted by : కూనురు మధు

​ముర్రుపాలు బిడ్డకు శ్రీరామరక్ష : పెద్దకాపర్తిలో తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
01 Aug, 2026 - 07:06 PM
125 వీక్షణలు

​​ముర్రుపాలు బిడ్డకు శ్రీరామరక్ష : పెద్దకాపర్తిలో తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం 

నల్గొండ జిల్లా చిట్యాల మండలం ​వెలిమినేడు సెక్టార్ పరిధిలోని పెద్దకాపర్తి గ్రామంలో తల్లిపాల వారోత్సవాల  ప్రారంభ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.

​ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్  మునుగోడు ప్రాజెక్ట్ సిడిపిఓ లావణ్య కుమారి సెక్టార్ సూపర్ వైజర్ నాగమణి హాజరై, తల్లిపాల ప్రాముఖ్యతను మహిళలకు క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ మేనేజర్ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించాలని సూచించారు.ముర్రుపాలలో ఉండే వ్యాధినిరోధక శక్తులు నవజాత శిశువును వివిధ రోగాల నుండి కాపాడుతాయని తెలిపారు. బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే అందించాలని అధికారులు స్పష్టం చేశారు.​ఈ కార్యక్రమంలో సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు, ఆయాలు మరియు ఇతర గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు