BREAKING
thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం
Test 4
Date of Publish : 16 November 2026, 05:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కోకిలంపాడులో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 05:13 PM
1 వీక్షణలు

పంచాయతీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ బలోపేతంపై చర్చ 

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామంలో స్థానిక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే, తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాస్, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ ఉపాధ్యక్షులు యరమల రామచంద్రరెడ్డి, తిరువూరు మండల పార్టీ అధ్యక్షులు తాళ్లూరి నవీన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, రానున్న పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు అంకిరెడ్డి మురళీకృష్ణరెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు చెన్ను కృష్ణప్రసాద్, మాజీ సర్పంచులు గొర్ల నర్సిరెడ్డి, గంగాధరి కోటేశ్వరరావు, మండల బూత్ కన్వీనర్ యరానుక రవి, పార్టీ నాయకులు గద్దల సంజీవరావు, కంభం పాటిపాటి రాంబాబు తదితర స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.