తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ను కలిసిన చిత్తూరు జిల్లా అఖిల భారత యాదవ సంఘం సభ్యులు
తిరుపతి: తిరుపతికి విచ్చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ను చిత్తూరు జిల్లా అఖిల భారత యాదవ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయనతో వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అఖిల భారత యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.