BREAKING
thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
Date of Publish : 01 October 2026, 07:49 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

8 ఏళ్ల బాలుడికి మంత్రి లోకేష్ ఆపన్నహస్తం

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
01 Oct, 2026 - 07:49 PM
13 వీక్షణలు

నాకు సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదు”

8 ఏళ్ల రామయ్య ఆవేదనతో కన్నీళ్లు..

తక్షణమే ఆదుకోవాలంటున్న నెటిజన్లు : రాచవారిపాలెం సమీపంలో 8 ఏళ్ల రామయ్య అనే బాలుడు గొర్రెలు కాస్తూ దయనీయ స్థితిలో కనిపించిన ఘటన కలచివేస్తోంది. తనను ఇంటికి తీసుకెళ్లాలని, సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదని, నడవలేని స్థితిలో ఉన్నానంటూ బాలుడు కన్నీరుమున్నీరుగా విలపించినట్లు సమాచారం.


చదువుకోవాల్సిన వయసులో బాలుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలుడిని వెంటనే రక్షించి, వైద్య సహాయం, పౌష్టికాహారం అందించడంతో పాటు ఘటనపై సంబంధిత అధికారుల, ఈ ఘటన బుధవారం రోజు జరగగా ఆ ఘటన మంత్రి లోకేష్ స్పందించి, రామయ్యను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. రామయ్యను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చబోతున్నాం. తండ్రి అనారోగ్యానికి వైద్యం చేయిస్తాం. తల్లికి స్వయం ఉపాధి కల్పిస్తాం. కుటుంబానికి ఇల్లు ఇస్తాం. ఈ సమాచారం నా దృష్టికి తెచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.