BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 06:03 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కొండపర్తిలో ఇప్ప పువ్వు ఛాయ్ స్టాల్ ప్రారంభించిన మంత్రి సీతక్క

తెలంగాణ
/ ములుగు
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
07 Nov, 2026 - 06:03 PM
13 వీక్షణలు

మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు.. పర్యాటకులు తప్పక రుచి చూడాలని సూచన

ములుగు (ఎన్ టుడే న్యూస్): ములుగు జిల్లాలోని కొండపర్తిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇప్ప పువ్వు ఛాయ్ స్టాల్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. స్థానిక మహిళా సంఘాలు ఇప్ప పువ్వుతో తయారు చేసిన ప్రత్యేక టీని అందుబాటులోకి తీసుకురావడం పట్ల ఆమె అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఇప్ప పువ్వుతో తయారు చేసిన లడ్డూలను మాత్రమే రుచి చూశామని, ఇప్పుడు అడవి బిడ్డల ఆరోగ్యకరమైన ఆతిథ్యంలో భాగంగా ఇప్ప పువ్వు టీ కూడా అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. స్థానికంగా లభించే అటవీ ఉత్పత్తులతో వినూత్నంగా ఆహార పదార్థాలను తయారు చేసి ప్రజలకు అందించడం అభినందనీయమని తెలిపారు.

ములుగు జిల్లాను సందర్శించే పర్యాటకులు కొండపర్తిలో అందుబాటులో ఉన్న ఇప్ప పువ్వు ఛాయ్‌ను తప్పక రుచి చూడాలని మంత్రి సూచించారు. ఈ ప్రత్యేకమైన టీ పర్యాటకులకు మర్చిపోలేని అనుభూతిని అందిస్తుందని పేర్కొన్నారు.

మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రయత్నం స్థానికంగా లభించే అటవీ ఉత్పత్తులకు గుర్తింపు తీసుకురావడంతో పాటు, మహిళల కార్యకలాపాలకు ప్రోత్సాహం కల్పించే కార్యక్రమంగా నిలిచింది.