BREAKING
thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి
Date of Publish : 06 October 2026, 08:55 pm
Posted by : KOLA MAHESH

గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు

తెలంగాణ
/ నల్గొండ / మునుగోడు
Reporter
Kola Mahesh Munugodu Constituency
06 Oct, 2026 - 08:55 PM
13 వీక్షణలు

యాదాద్రి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలంలోని 

రాచకొండలోని హజ్రత్ గాలిబ్ షాహిద్ దర్గా ముతవల్లి ఎం.డి. గులాం నబి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో సంస్థాన్ నారాయణపురంలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మునుగోడు నియోజకవర్గానికి చెందిన మైనార్టీ నాయకులు మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

గులాం నబి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ అల్లాహ్‌ను ప్రార్థించారు. అలాగే హజ్రత్ గాలిబ్ షాహిద్ ఆశీస్సులు ఆయనపై ఎల్లవేళలా ఉండాలని దువా చేశారు.

ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ మైనార్టీ నాయకులు ఎం.డి. రహీమ్ షరీఫ్, మజీద్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఫయాజ్ అలీ ఖాన్, ఎం.డి. సోహెల్ భాయ్, యూసుఫ్ భాయ్, హుస్సేన్ షరీఫ్, ఎం.డి. వాజిద్, మదర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.