BREAKING
thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ
Date of Publish : 30 September 2026, 06:53 pm
Posted by : MUSUGU GOPI

పెదకూరపాడులో రేపు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పర్యటన

ఆంధ్రప్రదేశ్
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
30 Sep, 2026 - 06:53 PM
11 వీక్షణలు

పెదకూరపాడు, సెప్టెంబర్ 30: పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అక్టోబర్ 1న గురువారం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఉదయం 9:30 గంటలకు పెదకూరపాడు మండల కేంద్రంలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొననున్నట్లు పేర్కొంది.

అనంతరం పల్లె పండుగ–VB-G RAM G 3.0 కార్యక్రమంలో భాగంగా పెదకూరపాడు నియోజకవర్గంలో రూ.10 కోట్ల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల్లో భాగంగా ఉదయం 10 గంటలకు సాయిబాబా గుడి వద్ద జరిగే అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని తెలిపింది.

ఈ కార్యక్రమాల్లో మండలంలోని ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.