BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 03 October 2026, 08:04 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
03 Oct, 2026 - 08:04 PM
6 వీక్షణలు

కనిగిరి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి: దద్దాల నారాయణ యాదవ్

కనిగిరి: రానున్న మున్సిపల్ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు.

శనివారం కనిగిరిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల వార్డు అధ్యక్షులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వార్డులో పార్టీని బలోపేతం చేసి, అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మున్సిపాలిటీలోని 32 వార్డుల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి విజయానికి కూడా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని దద్దాల నారాయణ యాదవ్ కోరారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వార్డు అధ్యక్షులు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవాలని సూచించారు.

అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో కనిగిరి మున్సిపాలిటీ పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.