BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 13 May 2026, 06:06 pm
Posted by : కూనురు మధు

నిప్పుల కొలిమిలా తెలంగాణ NTODAY NEWS హైదరాబాద్

తెలంగాణ
/ హైదరాబాద్
13 May, 2026 - 06:06 PM
360 వీక్షణలు

40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.

*రాబోయే 3 రోజులు అత్యంత కీలకం

తెలంగాణ రాష్ట్రం భానుడి భగభగలతో ఉడికిపోతోంది. వేసవి తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత 'రెడ్ అలర్ట్' స్థాయికి చేరుకుంది. ​రాబోయే 14, 15, 16 తేదీల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ​ఆదిలాబాద్, ​కొమరం భీమ్ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ​జగిత్యాల, నిర్మల్, ​నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ​ఈ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. బిప్రజలకు సూచనలు తీవ్రమైన వడగాల్పులు వీచే ప్రమాదం ఉన్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ శాఖ మరియు ఆరోగ్య శాఖ అధికారులు  ప్రజలను అప్రమత్తం చేశారు.