BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 21 August 2026, 05:15 pm
Posted by : BOYA SWAMY

కంచర్ల శ్రీలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
21 Aug, 2026 - 05:15 PM
140 వీక్షణలు

కంచర్ల శ్రీలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు

నల్గొండ: నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కుమార్తె కంచర్ల శ్రీలక్ష్మి జన్మదిన సందర్భంగా పలువురు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సూర్యాపేట మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, ఒంటెద్దు నరసింహారెడ్డి, భాస్కర్ రావు, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ జన్నపాల ప్రవీణ్ కుమార్ తదితరులు కంచర్ల శ్రీలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీలక్ష్మి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.