BREAKING
thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
Date of Publish : 01 October 2026, 07:37 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
01 Oct, 2026 - 07:37 PM
9 వీక్షణలు

నంద్యాల, అక్టోబర్ 1: నంద్యాల జిల్లాలోని 20 గ్రామాల్లో కళాజాత నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పరిశీలించారు.

గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్ కార్యక్రమం లక్ష్యాలు, ప్రయోజనాలను గ్రామీణ ప్రజలకు వివరించేందుకు కళాజాత నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కళాజాత బృందానికి పలు సూచనలు చేశారు. కార్యక్రమం ఉద్దేశాలు, రైతులకు కలిగే ప్రయోజనాలు, ఉద్యాన పంటల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై గ్రామీణ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని సూచించారు.

కళాజాత ద్వారా రైతులకు ఉద్యాన రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై సమాచారం అందించాలని పేర్కొన్నారు..