BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 09:27 am
Posted by : K MAHESH

ఎయిడ్స్, బోదకాలు, డయాలసిస్ బాధితులకూ కొత్త పెన్షన్లు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 09:27 AM
28 వీక్షణలు

నవంబర్ 26 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు

హైదరాబాద్, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిడ్స్, బోదకాలు (పైలేరియా), డయాలసిస్ బాధితులతో పాటు దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది.

తాజాగా మంజూరైన పెన్షన్లలో 5,895 మంది బోదకాలు బాధితులు, 3,024 మంది ఎయిడ్స్ బాధితులు, 2,356 మంది డయాలసిస్ రోగులు ఉన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సంబంధిత ఫైలుపై సంతకం చేశారు.

ఇప్పటికే ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో 4,63,857 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేసింది. తాజాగా మరో 11,275 మందికి పెన్షన్లు మంజూరు చేయడంతో మొత్తం కొత్త లబ్ధిదారుల సంఖ్య 4,75,132కు చేరింది.

నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కొత్తగా ఎంపికైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదును జమ చేయనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది.