BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 07:32 pm
Posted by : K MAHESH

తెలంగాణలో 2 వేల హోంగార్డు ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్?

తెలంగాణ
/ హైదరాబాద్ / హిమాయత్‌నగర్
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 07:32 PM
17 వీక్షణలు

డీజీపీ సీవీ ఆనంద్ సమీక్షలో ఉద్యోగాల భర్తీ అంశంపై చర్చించినట్లు సమాచారం

హైదరాబాద్, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

తెలంగాణలో సుమారు 2 వేల హోంగార్డు ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందనే సమాచారం నిరుద్యోగుల్లో ఆసక్తిని పెంచుతోంది.

శుక్రవారం అధికారులతో జరిగిన సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ హోంగార్డు ఉద్యోగాల భర్తీ అంశంపై చర్చించినట్లు సమాచారం. పోలీస్ శాఖలో ప్రస్తుతం ఉన్న ఖాళీలు, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయాలనే అంశాలపై ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే 2 వేల హోంగార్డు పోస్టుల భర్తీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. నోటిఫికేషన్ విడుదల తేదీ, విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ప్రభుత్వం లేదా పోలీస్ శాఖ నుంచి వెలువడే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంది.