BREAKING
thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు thumb ● కొత్త ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన thumb ● రాయలసీమ రైజింగ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ thumb ● ప్రాణాలను కాపాడే మహత్తర సేవ రక్తదానం thumb ● గని గుంతలో పడి వ్యక్తి మృతి thumb ● సూరారంలో కాలుష్యంపై రైతుల ఆవేదన thumb ● బనగానపల్లె ఆసుపత్రిలో గర్భిణీలకు పోషకాహారం పంపిణీ thumb ● మునగపాకలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ పోటీలు ప్రారంభం thumb ● ఎంపీ హామీతో నిరాహార దీక్ష విరమణ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు thumb ● కొత్త ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన thumb ● రాయలసీమ రైజింగ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ thumb ● ప్రాణాలను కాపాడే మహత్తర సేవ రక్తదానం thumb ● గని గుంతలో పడి వ్యక్తి మృతి thumb ● సూరారంలో కాలుష్యంపై రైతుల ఆవేదన thumb ● బనగానపల్లె ఆసుపత్రిలో గర్భిణీలకు పోషకాహారం పంపిణీ thumb ● మునగపాకలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ పోటీలు ప్రారంభం thumb ● ఎంపీ హామీతో నిరాహార దీక్ష విరమణ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్
Date of Publish : 01 October 2026, 11:31 am
Posted by : PEDDABOINA SRIKANTH

ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు

తెలంగాణ
/ తెలంగాణ / హన్మకొండ / హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
01 Oct, 2026 - 11:31 AM
8 వీక్షణలు

ఎల్కతుర్తి మండలం, ఎన్ టుడే న్యూస్: హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలను ఎల్కతుర్తి మండలంలో బీఆర్‌ఎస్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్ మాట్లాడుతూ.. ఒడితల సతీష్ కుమార్ ప్రజలతో సన్నిహితంగా ఉంటూ సేవలందించారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సతీష్ కుమార్ చొరవ చూపేవారని నాయకులు పేర్కొన్నారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీపతి రవీందర్ గౌడ్, తంగడ మహేందర్, ఎల్తూరి స్వామి, గొల్లె మహేందర్, మేకల స్వప్న, తంగెడ నగేష్, కడారి రాజు, సతీష్, కొమురయ్య, మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్, కమలాకర్ రావు, రాజేశ్వరరావు, వివిధ గ్రామాల సర్పంచులు మునిగడప శేషు, బొంకూరి రజిత, మాట్లాడి లింగయ్యతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.