BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 10 October 2026, 09:04 pm
Posted by : SEETHA KIRAN KUMAR

దసరా కానుకగా ఈ నెల 20న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
10 Oct, 2026 - 09:04 PM
5 వీక్షణలు

వరంగల్: నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ నెల 20వ తేదీన దసరా కానుకగా ఔట్ పేషెంట్ (ఓపీ) వైద్య సేవలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆసుపత్రిలో అవసరమైన సదుపాయాల కల్పన, వైద్య సిబ్బంది నియామకాలు, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించారు.

ఈ క్రమంలో శనివారం అధికారులు ఉద్యోగుల సర్దుబాటు చర్యలు చేపట్టారు. మరోవైపు ఆసుపత్రిలో వైద్య పరికరాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన పనులను పరిశీలించారు.

TGMSIDC జనరల్ మేనేజర్ డాక్టర్ రుక్మా రెడ్డి, ఎక్విప్‌మెంట్స్ వింగ్ మేనేజర్ డాక్టర్ అలేఖ్య, ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి కలిసి ఆసుపత్రిలోని ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఓపీ సేవల ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులు దృష్టి సారించారు.

ఓపీ సేవలు అందుబాటులోకి వస్తే వరంగల్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యే అవకాశం ఉంది.