BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 10 October 2026, 09:01 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఓరుగల్లును ఆరు జిల్లాలుగా విభజించి అన్యాయం చేశారు: ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
10 Oct, 2026 - 09:01 PM
7 వీక్షణలు

హనుమకొండ: చారిత్రక ఓరుగల్లు ప్రాంతాన్ని గత పాలకులు ఆరు జిల్లాలుగా విభజించి అన్యాయం చేశారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి విమర్శించారు. హనుమకొండలో ఆయన మాట్లాడుతూ జిల్లాల విభజన, పేర్ల కేటాయింపుపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామమైన అక్కంపేట హనుమకొండ జిల్లాలో ఉందని, అలాంటప్పుడు ఈ జిల్లాకు ఆయన పేరు పెట్టకుండా భూపాలపల్లి జిల్లాకు జయశంకర్ పేరు ఎలా కేటాయించారని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయడంపై కూడా రాజేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత పాలకుల నిర్ణయాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఘాటుగా వ్యాఖ్యానించారు.