BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 21 August 2026, 07:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పాము కాటుతో దుక్కిటెద్దు మృతి.. రైతుకు తీరని నష్టం

తెలంగాణ
/ జనగామ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 07:59 PM
91 వీక్షణలు

జనగామ జిల్లా దర్ధపల్లి గ్రామం దుబ్బ తండా గ్రామపంచాయతీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుగులోత్ మూన్య తండ్రి సర్యాకు చెందిన దుక్కిటెద్దు పాము కాటుకు గురై మృతి చెందింది.

రోజువారీగా మేత కోసం వెళ్లిన దుక్కిటెద్దు తిరిగి వచ్చిన అనంతరం పాము కాటుకు గురైనట్లు రైతు తెలిపారు. వ్యవసాయ పనులకు ఎంతో ఉపయోగపడే ఆ ఎద్దు మృతి చెందడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మృతి చెందిన దుక్కిటెద్దు విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపారు.

పేద రైతుకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం గుర్తించి ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు పశువుల నష్టం పెద్ద భారంగా మారుతోందని, అధికారులు స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.