BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 01 May 2026, 11:28 am
Posted by : కూనురు మధు

పెద్ద కాపర్తిలో పేద కుటుంబానికి అండగా సర్పంచ్, దేవస్థాన చైర్మన్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
01 May, 2026 - 11:28 AM
290 వీక్షణలు

పెద్ద కాపర్తిలో పేద కుటుంబానికి అండగా  సర్పంచ్, దేవస్థాన చైర్మన్, NTODAY NEWS చిట్యాల 

ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ, పేద కుటుంబాల శుభకార్యాలకు అండగా నిలుస్తున్నామని పెద్దకాపర్తి సర్పంచ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం అన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన గుంటూజి నాగేష్ కుమార్తె వివాహం సందర్భంగా, ఎన్నికల వాగ్దానంలో భాగంగా ప్రకటించిన పది వేల 116 రూపాయల ఆర్థిక సహాయాన్ని దేవస్థాన చైర్మన్ ఓర్సు రాజకుమార్ పక్షాన సర్పంచ్ కాటం వెంకటేశం  శుక్రవారం  ఆ కుటుంబానికి అందజేశారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామస్తుల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం తన బాధ్యతని, ఇచ్చిన హామీ మేరకు ఈ కానుకను అందజేస్తున్నట్లు తెలిపారు. దేవస్థాన చైర్మన్ ఓర్సు రాజకుమార్  సామాజిక బాధ్యతతో ఈ ఆర్థిక సాయాన్ని అందించడం అభినందనీయమని కొనియాడారు. ​ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ ​ఓర్సు సైదులు , 

​కురు యాదయ్య, ఆనగంటి నరేష్, ​ఏర్పుల నరసింహ, ​గంటల పుల్లారెడ్డి, ​ఏర్పుల వెంకన్న తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. గ్రామ నాయకులు తమకు అండగా నిలవడం పట్ల గుంటూజి నాగేష్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.