BREAKING
thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
Date of Publish : 25 May 2026, 08:44 am
Posted by : కూనురు మధు

పెద్దకాపర్తిలో తీవ్ర విషాదం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
25 May, 2026 - 08:44 AM
401 వీక్షణలు

పెద్దకాపర్తిలో తీవ్ర విషాదం: గడ్డిమందు తాగి యువకుడి ఆత్మహత్య NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గాజుల రవితేజ అనే యువకుడు ఆదివారం నాడు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ​స్థానికులు,  తెలిపిన వివరాల ప్రకారం. రవితేజ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు సేవించాడు అని. గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళనతో అతడిని వెంటనే చికిత్స నిమిత్తం తొలుత రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు., అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నల్గొండ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలిస్తుండగా. ​అయినప్పటికీ రవితేజ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో, వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రవితేజ పరిస్థితి విషమించి కన్నుమూశాడు. యువకుడి మరణంతో పెద్దకాపర్తి గ్రామంలో ఒకేసారిగా శోకసంద్రం అలుముకుంది. చేతికి వచ్చిన కొడుకు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రవితేజ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.