BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 07:17 pm
Posted by : K MAHESH

గౌడ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పల్సం రాజు గౌడ్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 07:17 PM
12 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కోర్ కమిటీ

వలిగొండ, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

తెలంగాణ గౌడ యువజన సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా వలిగొండ పట్టణానికి చెందిన పల్సం రాజు గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర కోర్ కమిటీ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా అధ్యక్షుడు బొంగు మనోజ్ గౌడ్ విజ్ఞప్తి మేరకు ఈ నియామకం చేపట్టినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన పల్సం రాజు గౌడ్ మాట్లాడుతూ.. జిల్లాలో సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు గౌడ యువత, కల్లుగీత కార్మికులను సంఘటితం చేస్తామని తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

పల్సం రాజు గౌడ్ నియామకం పట్ల రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షుడు బొంగు మనోజ్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

తనకు ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షుడు బొంగు మనోజ్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులకు పల్సం రాజు గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.