BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 27 March 2026, 10:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరం సహకార సంఘం నుంచి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 10:13 PM
556 వీక్షణలు

పోలవరం సహకార సంఘం నుంచి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం సహకార సంఘంలో రుణం పొందిన పోతనపల్లి గ్రామానికి చెందిన భూక్య నాగిని మృతి చెందగా, వారి కుటుంబానికి సంఘం తరఫున ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా పోలవరం పిఏసియస్ చైర్పర్సన్ యర్రా ప్రసాదరావు బాణావతు లూసికి రూ.10,000 అందజేశారు.

ఈ కార్యక్రమంలో పోతనపల్లి టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ధారావతు భాస్కరరావు, చాట్రాయి మండల తెలుగు యువత అధ్యక్షుడు కోసరాజు సుబ్బారావు (అబ్బులు చౌదరి), ఎస్టీ సెల్ అధ్యక్షుడు లావురి వెంకటేశ్వరరావు, సాంస్కృతిక & కల్చరల్ సెల్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సుధాకర్ రావు, వాణిజ్య విభాగం సెక్రటరీ గుంపుల రాము, జనసేన ఉపాధ్యక్షుడు తుమ్మలపల్లి పాపారావు పాల్గొన్నారు.

అలాగే ధరావతు మంగయ్య, ధరావతు మల్లిఖార్జున రావు, గ్రామ నాయకులు బాణావతు కృష్ణప్రసాద్, 21వ భూత్ కన్వీనర్ బాణావతు ఏసుబాబు, కన్నెగంటి శంకరరావు, ధరావతు మురార్జీ, లావురి వెంకటేశ్వరరావు, బాణావతు రాములు తదితర గ్రామ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.