BREAKING
thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Date of Publish : 12 May 2026, 07:55 pm
Posted by : కూనురు మధు

​ప్రజలందరికీ ఆంజనేయుని ఆశీస్సులు ఉండాలి : ప్రభుత్వ విప్ వేముల వీరేశం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / వెలిమినేడు
12 May, 2026 - 07:55 PM
220 వీక్షణలు

​ప్రజలందరికీ ఆంజనేయుని ఆశీస్సులు ఉండాలి : ప్రభుత్వ విప్ వేముల వీరేశం NTODAY NEWS చిట్యాల 

హనుమాన్ స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ఆకాంక్షించారు. మంగళవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని చిట్యాల మండలం వెలిమినేడు శివారులో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం దేవస్థాన అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ  నియోజకవర్గంలోని ప్రజలందరూ పాడిపంటలతో, సౌభాగ్యాలతో వెల్లివిరియాలని ఆ అంజనీపుత్రుడిని వేడుకున్నట్లు తెలిపారు. భక్తిభావం మనిషికి మానసిక ప్రశాంతతను ఇస్తుందని, ధర్మబద్ధమైన సమాజ నిర్మాణానికి ఆధ్యాత్మికత తోడ్పడుతుందని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం, ఫోరం ప్రధాన కార్యదర్శి ఆవుల సునీత యాదయ్య, ఏఎంసి చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి, అంతటి నరసింహతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.