BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 05 July 2026, 08:58 am
Posted by : కూనురు మధు

ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఎంపీడీఓకు ఉప సర్పంచ్ ఫిర్యాదు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిన్నకాపర్తి
05 Jul, 2026 - 08:58 AM
597 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని చిన్నకాపర్తి గ్రామ పంచాయతీలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యురాలు బెల్లంకొండ లావణ్య శనివారం ఎంపీడీఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆమె తెలిపారు. అయితే, స్థానిక వార్డు సభ్యురాలిగా, ఉప సర్పంచ్‌గా ఉన్న తనకు ఈ కార్యక్రమం గురించి ఎలాంటి ముందస్తు సమాచారం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస ప్రోటోకాల్ పాటించకుండా, ప్రజాప్రతినిధిని అనే గౌరవం లేకుండా కార్యక్రమాన్ని ముగించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.