BREAKING
thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
Date of Publish : 31 May 2026, 09:15 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
31 May, 2026 - 09:15 PM
81 వీక్షణలు

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

చిలకలూరిపేట:పట్టణంలోని  కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్  ఆధ్వర్యంలో మే 31న   ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. పొగాకుకు వద్దు చెప్పండి, జీవితానికి అవును చెప్పండి" అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించారు.పొగాకు వల్ల గుండెపోటు, స్ట్రోక్, లంగ్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని, ధూమపానం మానేసిన కేవలం 20 నిమిషాల్లోనే గుండె స్పందన మెరుగవుతుందని వైద్యులు పేర్కొన్నారు. 

ఆరోగ్యకరమైన రేపటి కోసం ఈ రోజే పొగాకునువీడాలనిపిలుపునిచ్చారు. పొగాకు రహిత సమాజాన్ని నిర్మించేందుకు తమ వంతు సహాయం అందించడానికి కొమ్మినేని హాస్పిటల్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని యాజమాన్యం తెలిపింది.


 మరిన్ని వివరాలు లేదా సహాయం కోసం  906-907-7676  నంబరును సంప్రదించవచ్చు.