BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 04:44 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అన్నదానం....

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Aug, 2026 - 04:44 PM
56 వీక్షణలు

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అన్నదానం....

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం – పుంగనూరు యూనియన్ సభ్యులు ఆధ్వర్యంలో బుధవారం పుంగనూరు పాత బస్టాండ్‌లో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సంఘం సభ్యులు కేక్ కట్ చేసి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. అనంతరం పేదలు, నిరుపేదలకు అన్నదానం చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు.

ఫోటోగ్రఫీ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని సంఘం సభ్యులు తెలిపారు.ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పుంగనూరులో నిర్వహించిన కార్యక్రమంలో CI సుబ్బరాయుడు, ASI రమణ పాల్గొని ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా CI సుబ్బరాయుడు మాట్లాడుతూ.. ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, సమాజంలోని ఎన్నో ముఖ్యమైన సంఘటనలను భవిష్యత్ తరాలకు భద్రపరిచే ఒక గొప్ప కళ అని అన్నారు. ఫోటోగ్రాఫర్లు తమ కెమెరా ద్వారా సమాజంలోని మంచి విషయాలను ప్రజలకు చూపిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నవారు మరింత అభివృద్ధి సాధించాలని, వారి సంక్షేమం కోసం అందరూ సహకరించాలని ఆకాంక్షించారు. అనంతరం సంఘం సభ్యులతో కలిసి అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.